Cricket: 122 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా

  • అర్ధసెంచరీ పూర్తిచేసుకున్న కోహ్లీ
  • విజయ్ శంకర్ 29 అవుట్
  • నిరాశపర్చిన రోహిత్
చిన్నజట్టు ఆప్ఘనిస్థాన్ తో వరల్డ్ కప్ మ్యాచ్ లో టీమిండియా 27 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లకు 124 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (54) అర్ధసెంచరీ పూర్తిచేసుకోగా, విజయ్ శంకర్ 29 పరుగులు చేసి అవుటయ్యాడు . అంతకుముందు, టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకోగా, 1 పరుగు చేసి రోహిత్ శర్మ నిరాశపరిచాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 30 పరుగులకు అవుటయ్యాడు. దాంతో, ఇన్నింగ్స్ ను నిర్మించే బాధ్యతను కెప్టెన్ కోహ్లీ స్వీకరించాడు. క్రీజులో కోహ్లీకి తోడుగా ధోనీ ఉన్నాడు.
Cricket
Virat Kohli
India
Afghanistan

More Telugu News