Andhra Pradesh: 'హా..హా..హా..హా' అంటూ ఆనందాసనం వేసిన నందమూరి బాలకృష్ణ!

  • నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం
  • హైదరాబాద్ లోని ఓ పార్క్ లో కార్యక్రమం
  • ప్రజలతో కలిసి యోగాసనాలు వేసిన బాలయ్య

ప్రముఖ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ లోని ఓ పార్క్ లో జరిగిన ఈ వేడుకలకు బాలయ్య హాజరు అయ్యారు. ఈ సందర్భంగా అందరితో కలిసి యోగాసనాలు వేశారు. అనందాసనం వేస్తూ..‘హా..హా..హా..హా‘ అన్నారు. బాలయ్య యోగాసనాలు వేస్తున్న వీడియోను మీరు కూడా చూసేయండి.

More Telugu News