Narasaraopet: ఏపీ శాసనసభ రేపటికి వాయిదా

  • నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే మినహా 173 మంది సభ్యుల ప్రమాణ స్వీకారం
  • వ్యక్తిగత కారణాల రీత్యా హాజరుకాని శ్రీనివాసరెడ్డి
  • రెండు సార్లు ప్రమాణ స్వీకారం చేసిన కోటంరెడ్డి
ఏపీ శాసనసభ రేపటికి వాయిదా పడింది. నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మినహా 173 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. వ్యక్తిగత కారణాల రీత్యా ఆయన సభకు హాజరుకాలేకపోయారు. నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో ప్రొటెం స్పీకర్ అప్పలనాయుడు రెండోసారి ప్రమాణ స్వీకారం చేయించారు. 
Narasaraopet
mla
assembly
Andhra Pradesh

More Telugu News