medchal: మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై కేసు నమోదు

  • తన ఇంట్లోకి చొరబడ్డారని ఓ మహిళ ఆరోపణ
  • ఘట్ కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
  • సుధీర్ రెడ్డి సహా మరో ముగ్గురిపై కేసు నమోదు

మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై పోలీస్ కేసు నమోదైంది. తన ఇంట్లోకి చొరబడి సుధీర్ రెడ్డి దాడి చేశారని ఆరోపిస్తూ ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు సుధీర్ రెడ్డి సహా మరో ముగ్గురిపై ఘట్ కేసర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

More Telugu News