ప్రాజెక్టులపై జిల్లాల వారీగా కమిటీలు: జగన్
- గోదావరి జలాల విషయమై నివేదిక ఇవ్వాలి
- ప్రాజెక్టుల అంచనాలను భారీగా పెంచేశారన్న జగన్
- డీజిల్ కోసం రూ.50 కోట్లు విడుదల
ప్రాజెక్టులపై జిల్లాల వారీగా కమిటీలు వేయనున్నారు. ఒక్కో జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇంజినీరింగ్ అధికారులతో కమిటీ వేయనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్టు సంస్థకు డీజిల్ కోసం జగన్ రూ.50 కోట్లు విడుదల చేశారు.