శ్రీవారి అన్నప్రసాద భవనంలో భక్తులతో కలసి భోజనం చేసిన ఉపరాష్ట్రపతి
- శ్రీవారిని దర్శించుకున్న వెంకయ్యనాయుడు
- ఉపరాష్ట్రపతికి మహాద్వారం వద్ద ఘన స్వాగతం
- ఏడాదికి ఒక్కసారే స్వామివారిని దర్శించుకోవాలి
అనంతరం నేటి మధ్యాహ్నం ఆయన తిరుమలలోని వెంగమాంబ అన్నప్రసాద భవనంలో సాధారణ భక్తులతో కలిసి సామూహిక భోజనం చేశారు. భక్తులకు మంచి రుచికరమైన, నాణ్యతతో కూడిన భోజనాన్ని అందిస్తున్న టీటీడీ అధికారులను ఆయన ప్రశంసించారు. ప్రముఖులైవరైనా సరే ఏడాదికి ఒక్కసారే స్వామి వారిని దర్శించుకోవాలని, సాధారణ భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా సూచించారు.