international parents day: అమ్మానాన్నలు చాలా అమూల్యమైనవాళ్లు.. మనకోసం సర్వస్వాన్ని త్యాగం చేస్తారు!: మమతా బెనర్జీ

  • అలాంటి తల్లిదండ్రులకు సెల్యూట్ చేయాలి
  • నేడు అంతర్జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం
  • ట్విట్టర్ లో స్పందించిన పశ్చిమబెంగాల్ సీఎం
మన జీవితాల్లో తల్లిదండ్రులు అత్యంత అమూల్యమైన వాళ్లు అని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ తెలిపారు. తమ పిల్లలు జీవితంలో ఎదిగేందుకు తల్లిదండ్రులు జీవితాంతం త్యాగులు చేస్తారనీ, అలాంటి తల్లిదండ్రులకు మనమంతా సెల్యూట్ చేయాలని వ్యాఖ్యానించారు. ఈరోజు అంతర్జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా మమత ఈ మేరకు స్పందించారు.
international parents day
mamata
West Bengal
Chief Minister

More Telugu News