Telugudesam: టీడీపీ నేతలు గోరంట్ల, అచ్చెన్నాయుడు, బాలకృష్ణ గెలుపు

  • రాజమండ్రి రూరల్ నుంచి బుచ్చయ్య చౌదరి
  • టెక్కలి నుంచి అచ్చెన్నాయుడు
  • హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ
టీడీపీ సీనియర్ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ణలు తమ నియోజకవర్గాల్లో విజయం సాధించారు. రాజమండ్రి రూరల్ నుంచి బుచ్చయ్య చౌదరి, శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి అచ్చెన్నాయుడు, అనంతపురం జిల్లా హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ పోటీ చేశారు.  సమీప ప్రత్యర్థి మహ్మద్ ఇక్బాల్ పై బాలకృష్ణ మంచి మెజార్టీ సాధించారు. మొదటి నుంచి టీడీపీ కంచుకోటగా ఉన్న హిందూపురం నియోజకవర్గం ఈసారి కూడా తమ పట్టు నిలుపుకున్నట్టయింది.
Telugudesam
rajahmundry
srikakulam
Hindupuram

More Telugu News