Shashi tharoor: బెంగళూరు సెంట్రల్‌లో నటుడు ప్రకాశ్ రాజ్ వెనుకంజ

  • స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రకాశ్ రాజ్ 
  • తిరువనంతపురంలో శశిథరూర్ వెనకంజ
  • తూత్తుకుడిలో కణిమొళి ఆధిక్యం
బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం వెనుకంజలో ఉన్నారు. తిరువనంతపురంలో శశిథరూర్ కూడా వెనుకంజలో ఉన్నారు. శ్రీనగర్‌లో ఫరూక్ అబ్దుల్లా ముందంజలో ఉండగా, తూత్తుకుడిలో కణిమొళి, వారణాసిలో ప్రధాని నరేంద్రమోదీ, గాంధీనగర్‌లో అమిత్ షా, నాగ్‌పూర్‌లో నితిన్ గడ్కరీ ఆధిక్యంలో ఉన్నారు.
Shashi tharoor
Prakash Raj
Narendra Modi

More Telugu News