వీవీప్యాట్ స్లిప్పులన్నీ లెక్కించేది లేదు: తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు
- పిటిషన్ దాఖలు చేసిన టెక్నోపర్ ఆప్
- మెరిట్ లేదని తిరస్కరించిన ధర్మాసనం
- స్లిప్ ల లెక్కింపుపై జోక్యం చేసుకోబోమని వెల్లడి
ఇదిలావుండగా, ఎన్డీయేతర 21 విపక్ష పార్టీల నేతలు నేడు ఈసీని కలవనున్న సంగతి తెలిసిందే. తొలుత వీవీప్యాట్ లను లెక్కించి, ఆ తరువాత ఈవీఎంలను లెక్కించాలన్నది వీరి డిమాండ్ కాగా, తొలుత లెక్కించే వీవీప్యాట్ స్లిప్ లలో తేడాలు వస్తే, మొత్తం వీవీప్యాట్లను లెక్కించాలని ఈసీని 21 పార్టీలూ కోరనున్నాయి.