ఈ తరం హీరోయిన్స్ డబ్బుకు మాత్రమే ప్రాధాన్యతనిస్తున్నారు: సీనియర్ హీరోయిన్ జమున
- ఇప్పుడొస్తున్న సినిమాలు చూడను
- తెలుగు హీరోయిన్స్ కనిపించడం లేదు
- మంచి వేషం వేద్దామనే ఆలోచన లేదు
అందుకే నేను ఇప్పటి సినిమాలు చూడటం లేదు .. పాత సినిమాలే చూస్తుంటాను. ఇప్పుడొస్తున్న హీరోయిన్స్ కూడా డబ్బుకే ప్రాధాన్యతనిస్తున్నారు. మంచి వేషం వేద్దాం .. మన టాలెంట్ చూపిద్దాం అనేది ఉండదు. అసలు తెలుగు హీరోయిన్స్ కనిపించడమే లేదు. ఇతర భాషల నుంచి హీరోయిన్స్ ను తీసుకురావడం .. వాళ్లు వచ్చీరాని తెలుగులో మాట్లాడటం జరుగుతోంది" అంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు.