f-16: గోడౌన్ లోకి దూసుకుపోయిన ఎఫ్-16 యుద్ధ విమానం

షార్ట్స్‌లో చూడండి
ఎఫ్-16 యుద్ధ విమానం గోడౌన్ లోకి దూసుకు పోయిన ఘటన అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా అందులో ఉన్న పైలట్ ప్యారాచూట్ ద్వారా సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటనలో కింద ఉన్న ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డ పైలట్ ను హాస్పిటల్ కు తరలించి, చికిత్స అందిస్తున్నారు. మరోవైపు, విమానం ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే క్రమంలో అధికారులు దర్యాప్తును ప్రారంభించారు.
Go Back to Shorts
f-16
jet
California
crash
warehouse

More Telugu News