Bahubali: మునుపెన్నడూ చూడని గెటప్‌లో.. రానా దగ్గుబాటి

  • ఎన్టీఆర్ బయోపిక్‌లో క్లీన్ షేవ్‌తో కనిపించిన రానా
  • పెరిగిన గడ్డంతో వయసైన వ్యక్తిలా దర్శనం
  • ‘గోరే గావ్’ కోసం గెటప్ మార్చిన రానా
‘బాహుబలి’ సినిమాతో నేషనల్ స్టార్‌గా రానా దగ్గుబాటి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా రానాకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకు ముందెన్నడూ చూడని గెటప్‌లో, చూడగానే భయం కలిగేలా కనిపించాడు. ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్‌లో క్లీన్ షేవ్‌తో నీట్‌గా కనిపించిన రానా, ఇప్పుడు పెరిగిన గడ్డంతో, చాలా వయసున్న వ్యక్తిలా, మొత్తానికి ఓ అడవి మనిషిలా ఫోటోలో కనిపించాడు. ప్రస్తుతం నటిస్తున్న అప్ కమింగ్ సినిమా ‘గోరే గావ్’ కోసం  రానా ఇలా రెడీ అయినట్టు తెలుస్తోంది.
Bahubali
Rana Daggubati
Social Media
NTR Biopic
Goregoan

More Telugu News