gv sudhakar naidu: సినీ నటుడు జీవీ నాయుడి ఇంట విషాదం.. భార్య మృతి

  • గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శైలజ
  • సంతాపం ప్రకటించిన పలువురు సినీ ప్రముఖులు
  • శైలజ తనకు మంచి స్నేహితురాలన్న సంధ్య
ప్రముఖ సినీ నటుడు జీవీ సుధాకర్ నాయుడు ఇంట విషాదం నెలకొంది. ఆయన భార్య శైలజ మృతి చెందారు. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. శైలజ మృతి పట్ల పలువురు సినీ పెద్దలు సంతాపం ప్రకటించారు. మరోవైపు, 'పీఓ డబ్ల్యు' సంస్థ నాయకురాలు సంధ్య... శైలజ మరణవార్త వినగానే అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శైలజ తనకు మంచి స్నేహితురాలని చెప్పారు. కుమారుడు, భర్త విషయంలో శైలజ చాలా కేర్ తీసుకునేదని తెలిపారు.
gv sudhakar naidu
wife
passes
tollywood

More Telugu News