అవినీతిలో కూరుకుపోయిన విజయసాయిరెడ్డికి ఇవేవీ కనిపించవు: దేవినేని ఉమ
- ‘పోలవరం’ గురించి వీళ్లా మాట్లాడేది!
- వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి
- పులివెందులకు నీళ్లిచ్చిన విషయమై జగన్ ఏనాడైనా పొగిడారా?
ఈ ప్రాజెక్టు నిర్మాణానికి గాను పలు అవార్డులు వచ్చాయని, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రే ఢిల్లీకి పిలిచి ఈ అవార్డులు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. అవినీతిలో కూరుకుపోయిన విజయసాయిరెడ్డికి ఇవేమీ కనిపించవని ఎద్దేవా చేశారు. పట్టిసీమ వల్ల రైతులు ఎంతో ప్రయోజనం పొందారని, అవినీతిలో కూరుకుపోయిన నేతలకు ఈ ఫలాలు కనిపించవని అన్నారు. పులివెందులకు నీళ్లిచ్చిన విషయమై జగన్ ఏనాడైనా పొగిడారా? అని ప్రశ్నించారు.