శ్రీలంక ఉగ్రదాడిలో తెలుగు యువకుడి దుర్మరణం!
- నగరంలో పైలెట్ శిక్షణ పొందుతున్న తులసీరాం
- శ్రీలంకలో పర్యటిస్తుండగా ఉగ్రదాడి
- శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మృతదేహం
ఈ పేలుళ్లలో తులసీరాం ప్రాణాలు కోల్పోయాడని పేర్కొంది. అతని స్వస్థలం గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల మండలం రేవేంద్ర పాడు. కాగా, తులసీరాం మృతదేహాన్ని అందుకునేందుకు కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు చేరుకున్నారు. మరోవైపు అతని మృతదేహం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.