Telangana: తెలంగాణలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర తేదీలు ఖరారు

  • ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకూ జాతర
  • 5న గద్దెపైకి సారలమ్మ, గోవిందరాజులు
  • 6న సమ్మక్క గద్దెపైకి  

తెలంగాణలో మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర తేదీలు ఖరారయ్యాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకూ జాతర ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 5న సారలమ్మ, గోవిందరాజు, పడిగిద్దరాజు, 6న సమ్మక్కలు గద్దెపైకి రానుండగా, 7వ తేదీన గద్దెలపైకి ఇద్దరు వన దేవతలు చేరనున్నారు. 8వ తేదీన సమ్మక్క, సారలమ్మలు వన ప్రవేశం చేస్తారు. 

  • Loading...

More Telugu News