ఒడిశాలో తెలుగు ఓట్లకు గాలం.. ‘క్రిమినల్’ సినిమాలో పాట పాడిన బీజేపీ నేత సంబిత్ పాత్ర!
- ఒడిశాలోని పూరీలో ఘటన
- తెలుగు ఓటర్లను ఆకట్టుకునే వ్యూహం
- ఈలలు, కేకలతో ప్రోత్సహించిన మద్దతుదారులు
ఈ నేపథ్యంలో తెలుగువారిని ఆకట్టుకోవడానికి సంబిత్ పాత్ర ఏకంగా మైక్ పట్టారు. బీజేపీ ఎన్నికల ప్రచార సభలో హీరో నాగార్జున-మనీషా కొయిలారా జంటగా నటించిన ‘క్రిమినల్’ సినిమాలో ‘తెలుసా-మనసా.. ఇది ఏనాటి అనుబంధమో’ అనే పాటను పాడేశారు. ఈ పాటకు సంబిత్ గొంతు చక్కగా సరిపోవడంతో మద్దతుదారులు, ప్రజలు ఈలలు, కేకలు వేస్తూ ఆయన్ను ప్రోత్సహించారు. ఈ వీడియోను మీరూ చూసేయండి.