రాజకీయాల్లోకి బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీడియోల్.. అమృత్‌సర్ నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ?

- సన్నీడియోల్‌ను కలిసిన అమిత్ షా
- అమృత్‌సర్ నుంచి ప్రముఖుడిని బరిలోకి దించాలని బీజేపీ యత్నం
- పోటీ వార్తలపై స్పందించిన సన్నీ డియోల్
ఇందుకోసం టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్, పూనం ధిల్లాన్, రాజేందర్ మోహన్ సింగ్ లాంటి ప్రముఖుల పేర్లను పరిశీలించారు. అయితే, చివరికి సన్నీడియోల్‌వైపు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. కాగా, తాను అమృత్‌సర్ నుంచి పోటీ చేయబోతున్నట్టు వస్తున్న వార్తలపై సన్నీ స్పందించాడు. అమిత్‌షాను కలిసి ఫొటో తీసుకున్న విషయం వాస్తవమేనని, అయితే, అంతకుమించి మరేమీ లేదని తేల్చి చెప్పాడు.