టీడీపీకి ఈ 'పీకే' లాభంకన్నా.. ఆ 'పీకే'తో నష్టమే ఎక్కువ: చేగొండి కీలక వ్యాఖ్యలు
- పుసుపు - కుంకుమతో ఓట్లు రాలుతాయనుకోవడం అత్యాశే
- జనసేనతో టీడీపీకి కలిగే నష్టమే అధికం
- ఏ పార్టీకీ 90 సీట్లు మించి రాబోవన్న జోగయ్య
వైసీపీ గత ఎన్నికలతో పోలిస్తే, ఇప్పుడు ఏ కొత్త వర్గాన్నీ ఆకట్టుకోలేకపోయిందని, మాయావతితో పవన్ పొత్తు వల్ల ఎస్సీల ఓట్లలో చీలిక వచ్చిందని, ఆ మేరకు జగన్ ఎన్నో ఓట్లను నష్టపోయారని విశ్లేషించారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకీ 90 స్థానాలకు మించి వచ్చే పరిస్థితి లేదని, అధికార, విపక్ష పార్టీల మధ్య తేడా చాలా తక్కువగా ఉంటుందని జోగయ్య వ్యాఖ్యానించారు.