ఎన్డీ తివారీ కొడుకు రోహిత్ శేఖర్ మృతి!
- ఆసుపత్రికి వెళ్లేటప్పటికే మృతి
- రోహిత్ శేఖర్ మృతిపై పలు అనుమానాలు
- తివారీ తన తండ్రి అంటూ న్యాయ పోరాటం చేసిన రోహిత్
కాగా, ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీలో రోహిత్ శేఖర్ వుంటున్నారు. ఈ సంఘటన జరిగిన సమయంలో అతని తల్లి ఇంట్లో లేనట్టు సమాచారం. ఇదిలా ఉండగా, ఎన్డీ తివారీ తన తండ్రే అంటూ ఆరేళ్ల పాటు న్యాయస్థానంలో పోరాడి రోహిత్ శేఖర్ గెలిచాడు. దీంతో, అతను తన కొడుకేనని తివారీ కూడా అంగీకరించాల్సి వచ్చింది.