Guntur District: విజయసాయిరెడ్డికి బెదిరింపు ఫోన్ కాల్స్.. తాడేపల్లి పీఎస్ లో కేసు నమోదు!

  • నాలుగు ఫోన్ నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్
  • హైకోర్టులో పిటిషన్ వేసిన విజయసాయిరెడ్డి
  • కోర్టు సూచనల మేరకు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు

వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. 9618729089, 9538362525, 8247662578, 8886059309 నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో హైకోర్టులో విజయసాయిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు సూచనల మేరకు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

More Telugu News