Andhra prabha: ప్రముఖ పాత్రికేయుడు వాసుదేవ దీక్షితులు కన్నుమూత

  • వాసుదేవ దీక్షితుల మృతిపై సంతాపం
  • 1967లో జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభం
  • గతంలో ఆంధ్రప్రభ ఎడిటర్ గా, ప్రెస్ అకాడమీ చైర్మన్ గా పని చేశారు

ప్రముఖ పాత్రికేయుడు వాసుదేవ దీక్షితులు కన్నుమూశారు. ఆయన మృతి పట్ల జర్నలిస్టులు, పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా, గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఆంధ్రప్రభ ఎడిటర్ గా  ఆయన పని చేశారు. 1967లో ఆంధ్రప్రభ దిన పత్రికలో జర్నలిస్ట్ గా ఆయన కెరీర్ ప్రారంభించారు.  ఆయన మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం వెలిబుచ్చారు. 

  • Loading...

More Telugu News