గుడివాడ నియోజకవర్గంలో గందరగోళం.. పోలింగ్ నిలిపివేసి, మళ్లీ ప్రారంభించిన అధికారులు
- చౌటపల్లి గ్రామంలోని రెండు బూత్ లలో గందరగోళం
- టీడీపీకి ఓటు వేస్తే వైసీపీకి వెళ్తున్న వైనం
- కొత్త ఈవీఎంలు ఏర్పాటు చేసిన అధికారులు
ఇదే విధంగా విజయవాడలోని జమ్మిచెట్టు సెంటర్ లో టీడీపీకి ఓటు వేస్తే బీజేపీకి వెళ్తోందంటూ టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో, ఆ కేంద్రంలో పోలింగ్ నిలిచిపోయింది.