new zealand: వరల్డ్ కప్ కు న్యూజిలాండ్ క్రికెట్ జట్టు ఎంపిక

  • 15 మందితో జట్టును ప్రకటించిన న్యూజిలాండ్ బోర్డు
  • కెప్టెన్ గా విలియంసన్
  • ఇప్పటి వరకు వన్డేలు ఆడని టామ్ బ్లండెల్ కు అవకాశం
మే 30న క్రికెట్ వరల్డ్ కప్ ప్రారంభంకానుంది. ఇంగ్లండ్ వేదికగా ఈ టోర్నీ జరగనుంది. ఈ టోర్నీ కోసం 15 మందితో కూడిన జట్టును న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇప్పటి వరకు వన్డేలు ఆడని టామ్ బ్లండెల్ కు అదనపు వికెట్ కీపర్ గా అవకాశం ఇచ్చారు. రాస్ టేలర్ నాలుగో వరల్డ్ కప్ ఆడనున్నాడు.

న్యూజిలాండ్ క్రికెట్ జట్టు:
కేన్ విలియంసన్ (కెప్టెన్), టామ్ లాథమ్ (వికెట్ కీపర్), టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), కొలిన్ గ్రాండ్ హోమ్, మిషెల్ శాంటర్న్, టిమ్ సౌథీ, లూకీ ఫెర్గ్యూసన్, కొలిన్ మన్రో, ట్రెంట్ బోల్ట్, మార్టిన్ గుప్టిల్, ఇస్ సోథీ, హెన్రీ నికోల్స్, మాట్ హెన్రీ, జిమ్మీ నీషమ్.
new zealand
cricket
squad
world cup

More Telugu News