Ayyanna Patrudu: అభివృద్ధి కోసం చంద్రబాబుని మరోసారి సీఎంని చేయండి: అయ్యన్న

  • మా ప్రభుత్వం చేసిన అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది
  • ఏపీ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది
  • ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేశారు
టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందని నర్సీపట్నం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆశాభావం వ్యక్తం చేశారు. నేడు నాతవరం మండలం, వెదురుపల్లిలో ప్రచారం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ బూట్లు నాకే జగన్‌కు ఓట్లెలా వేస్తారని ప్రశ్నించారు.

ఏపీ అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటే చంద్రబాబును మరోసారి సీఎంని చేయాలని ఆయన కోరారు. ఓ వైపు ఆర్థిక ఇబ్బందులెదుర్కొంటున్నప్పటికీ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేశారని అయ్యన్నపాత్రుడు కొనియాడారు.
Ayyanna Patrudu
KCR
Andhra Pradesh
Chandrababu
Jagan

More Telugu News