అర్ధరాత్రి కొట్టుకున్న టీడీపీ-వైసీపీ కార్యకర్తలు.. చంద్రగిరిలో ఉద్రిక్తత
- తీవ్ర ఉద్రిక్తంగా చంద్రగిరి
- పరస్పర దాడిలో గాయపడిన ఇరు పార్టీల కార్యకర్తలు
- పోలీసులకు ఇరు వర్గాలు ఫిర్యాదు
ఈ ఘర్షణలో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు గాయపడ్డారు. వెంటనే వారిని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.