విపక్షం గెలిస్తేనే టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల గౌరవం పెరుగుతుంది: రేవంత్‌రెడ్డి సెటైర్
- అంతవరకు ప్రగతి భవన్ గేట్లు కూడా తెరుచుకోవడం కష్టం
- కేసీఆర్ వచ్చాక హైదరాబాద్ ఇమేజ్ పడిపోయింది
- ఉదయం వాకింగ్‌లో ప్రచారం చేసిన రేవంత్‌రెడ్డి
అనంతరం మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధుల పరిస్థితి భిన్నంగా ఉందని, ప్రగతిభవన్ గేట్లు తెరుచుకోవడమే కష్టంగా ఉందని అన్నారు. ప్రతిపక్షం గెలిస్తేనే ప్రగతి భవన్ గేట్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెరుచుకుంటాయన్నారు. కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దారుణంగా పడిపోయిందని విమర్శించారు.