guntur: ‘జనసేన’లో చేరిన మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరెడ్డి

  • సత్తెనపల్లి ‘కాంగ్రెస్’ మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి
  • పవన్ కల్యాణ్ సమక్షంలో ‘జనసేన’ లో చేరిక
  • పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన పవన్

గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి ఆ పార్టీని వీడారు. జనసేన పార్టీలో ఈరోజు చేరారు. ఈ సందర్భంగా విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో ‘జనసేన’ కండువాను ఆయన కప్పుకున్నారు. వెంకటేశ్వరరెడ్డిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన పవన్, ఆయనకు అభినందనలు తెలిపారు.

More Telugu News