'చిత్రలహరి' నుంచి ఫస్టు లిరికల్ వీడియో సాంగ్
- ప్రేమకథా చిత్రంగా 'చిత్రలహరి'
- సంగీత దర్శకుడిగా దేవిశ్రీ
- త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాట యూత్ ను ఆకట్టుకునేలా వుంది. ఈ పాటను ఆయనే రాయడం విశేషం. మైత్రీమూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాలో, కల్యాణి ప్రియదర్శిని .. నివేదా పేతురాజ్ కథానాయికలుగా నటించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది