Andhra Pradesh: రెండు ‘సిట్’ లు ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం

  • డేటా చోరీ, ఫారమ్-7 దుర్వినియోగంపై విచారణ 
  • డేటా చోరీపై సిట్ కు సీనియర్ ఐపీఎస్ నేతృత్వం
  • ఈ బృందంలో 9 మంది సభ్యులు 

డేటా చోరీ, ఫారమ్-7 దుర్వినియోగం అంశాలకు సంబంధించి సమగ్ర విచారణ జరిపే నిమిత్తం ఏపీ ప్రభుత్వం రెండు ‘సిట్’ లు ఏర్పాటు చేసింది. డేటా చోరీ అంశంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కు సీనియర్ ఐపీఎస్ బాలసుబ్రహ్మణ్యం నేతృత్వం వహిస్తారని సమాచారం. ఈ బృందంలో 9 మంది సభ్యులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, ఫారమ్-7 దుర్వినియోగంపై ఏర్పాటు చేసిన సిట్ లో15 మంది అధికారులు ఉన్నట్టు సమాచారం.

More Telugu News