పాక్ తప్పకుండా స్పందిస్తుంది: భారత రక్షణ రంగ నిపుణుడు సిసోడియా
- ఏం చేస్తుందన్న విషయమై ఆలోచించాలి
- అంతర్జాతీయ వేదికలపైకి తీసుకొచ్చే యత్నం చేస్తుంది
- పాక్ రాజకీయాలు, సైన్యం వైఖరిని చూస్తుంటే తెలుస్తోంది
మరోవైపు ప్రపంచ దేశాలు కూడా భారత్-పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నిస్తాయని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. నియంత్రణ రేఖని దాటి శత్రువు శిబిరంపై దాడి జరిగిందని, దీనిపై పాక్ తప్పక స్పందిస్తుందని, అయితే, ఏం చేస్తుందన్న విషయమై ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ విషయంలో భారత్ కూడా సన్నద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోందని సిసోడియా అన్నారు.