పాకిస్థాన్ డ్రోన్ ను పేల్చివేసిన భారత సైన్యం
- గుజరాత్ సరిహద్దుల్లో తిరుగుతున్న పాకిస్థాన్ డ్రోన్
- అత్యాధునిక సాంకేతికత సాయంతో పేల్చి వేసిన భారత్ సైన్యం
- సరిహద్దుల్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించిన భారత్
ఈ క్రమంలో, ఈ ఉదయం 6.30 గంటల సమయంలో గుజరాత్-పాక్ సరిహద్దుల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ డ్రోన్ ను భారత సైన్యం కనిపెట్టింది. అత్యాధునిక సాంకేతికత సాయంతో డ్రోన్ ను గాల్లోనే పేల్చివేసింది. పాక్ పై వాయుసేన దాడుల నేపథ్యంలో, సరిహద్దుల్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో భారత్ హైఅలర్ట్ ప్రకటించింది.