prajashanti: ప్రజాశాంతి పార్టీ మొదటి విడత మేనిఫెస్టో విడుదల

  • ప్రతి నియోజకవర్గానికి సూపర్ స్పెషాల్టీ హాస్పిటల్
  • రూ.50 కోట్లతో కార్పొరేట్ స్కూల్
  • కేఏ పాల్ కిట్స్ ద్వారా తల్లులకు రూ.15 వేలు
ప్రజాశాంతి పార్టీ మొదటి విడత మేనిఫెస్టో విడుదలైంది, ఆ పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ తమ మేనిఫెస్టోను విడుదల చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే, ప్రతి నియోజకవర్గానికి రూ.50 కోట్లతో సూపర్ స్పెషాల్టీ హాస్పిటల్, రూ.50 కోట్లతో కార్పొరేట్ స్కూల్, కేఏ పాల్ కిట్స్ ద్వారా తల్లులకు రూ.15 వేలు (ఆడపిల్లను ప్రసవిస్తే రూ.వెయ్యి అదనం), నిరుద్యోగ భృతి, రైతు బంధు, రైతు బీమా పథకాన్ని అందజేస్తామని తమ మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
prajashanti
ka pal
manifesto
ka pal kits

More Telugu News