ఈ హేయమైన చర్యకు ప్రతీకారం తీర్చుకుని తీరుతాం: సీఆర్పీఎఫ్
- ముక్తకంఠంతో ఖండిస్తున్న దేశం
- అమరులైన వారికి సెల్యూట్ చేస్తున్నాం
- సోదరుల కుటుంబాలకు అండగా నిలుస్తాం
‘‘మేము మరచిపోము, మేము క్షమించబోము.. పుల్వామా దాడిలో అమరులైన వారికి మేము సెల్యూట్ చేస్తున్నాం. అమరులైన మా సోదరుల కుటుంబాలకు అండగా నిలుస్తాం. ఈ హేయమైన చర్యకు ప్రతీకారం తీర్చుకుని తీరుతాం’’ అంటూ ట్వీట్‌లో సీఆర్పీఎఫ్ ప్రకటించింది.