స్కూలు ముందు ఐఈడీ బాంబు పెట్టిన దుండగులు.. చాకచక్యంగా పేల్చేసిన పోలీసులు!
- మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో ఘటన
- బాంబు స్క్వాడ్ కు సమాచారమిచ్చిన స్కూలు సిబ్బంది
- కేసు నమోదు చేసిన పోలీసులు
అనంతరం సదరు ఐఈడీ బాంబును పేల్చివేశారు. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన మణిపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇది ఉగ్రవాదుల పనే అయ్యుంటుందని భావిస్తున్నారు.