ఢిల్లీ టూర్‌లో చంద్రబాబు బిజీబిజీ.. కేజ్రీవాల్‌తో భేటీ
- శుక్రవారం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు
- జాతీయ నాయకులతో వరుస భేటీలు
- ఈవీఎంల పనితీరుపై ఎన్డీయే యేతర పక్షాల భేటీ
అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. దాదాపు అరగంటపాటు చర్చలు జరిపారు. అయితే, ఏం మాట్లాడుకున్నారన్న విషయం బయటకు రాలేదు.