ap7am logo

2019-20 మధ్యంతర బడ్జెట్ ముఖ్యాంశాలు-1

Fri, Feb 01, 2019, 11:32 AM
  • పంటసాయాన్ని ప్రకటించిన పీయూష్ గోయల్
  • ఐదు ఎకరాల లోపున్న రైతులకు లబ్ది
  • బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న గోయల్
ఈ ఉదయం 11 గంటలకు లోక్ సభలో 2019-20 మధ్యంతర బడ్జెట్ ప్రతిపాదనలను పీయూష్ గోయల్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ లోని ముఖ్యాంశాలు
* నరేంద్ర మోదీ సారధ్యంలో సుస్థిర పాలన అందించాం.
* రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.
* అందరికీ ఇళ్లు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తాం.
* ఆర్థిక వృద్ధిలో శరవేగంగా దూసుకెళుతున్న ఇండియా.
* ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాం.
* 2018-19 ద్రవ్యలోటు అంచనా 3.4 శాతం.
* కరెంట్ అకౌంట్ లోటును 5.6 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించాం.
* మా ప్రభుత్వంలోనే పెరుగుతున్న ధరల నడ్డి విరిచాం.
* ద్రవ్యోల్బణాన్ని కిందకు తెచ్చేందుకు ఎన్డీయే కృషి ఫలించింది.
* మా పాలనలో దేశం మళ్లీ అభివృద్ధి పట్టాలు ఎక్కింది.
* నిర్ణయాలు తీసుకోలేని దశ నుంచి ఆత్మవిశ్వాసం దిశగా పరుగులు పెడుతున్నాం.
* రూ. 3 లక్షల కోట్ల విలువైన మొండి బకాయిలను రికవరీ చేశాం.
* బ్యాంకులకు రూ. 2.60 లక్షల కోట్ల మూలధన నిధులను అందించాం.
* ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ ఇబ్బందులను అధిగమిస్తున్నాయి.
* అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసుకువచ్చిన ఘనత నరేంద్ర మోదీదే.
* 'స్వచ్ఛభారత్'ను అత్యంత విజయవంతం చేశాం.
* అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాం.
* ఉపాధి హామీ పథకానికి ఈ సంవత్సరం రూ. 60 వేల కోట్ల కేటాయింపులు.
* గ్రామ సడక్ యోజనకు రూ. 19 వేల కోట్లు.
* గడచిన నాలుగేళ్లలో 1.53 కోట్ల ఇళ్లను నిర్మించి ఇచ్చాం.
* మార్చి నాటికి దేశంలోని అన్ని ఇళ్లకూ విద్యుత్ సరఫరా.
* ఎల్ఈడీ బల్బులతో దేశంలో రూ. 50 వేల కోట్లను ఆదా చేశాం.
* ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంతో పేద, మధ్య తరగతి ప్రజలకు రూ. 3 వేల కోట్ల ఆదా.
* కొత్తగా ఏడు ఎయిమ్స్ ఆసుపత్రులను తీసుకువచ్చాం.
* హర్యానాలో కొత్త ఎయిమ్స్ రాబోతోంది.
* 22 రకాల పంటలకు మద్దతు ధరను పెంచాం.
* ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతులకు రూ. 6 వేలు ధనసాయం.
* ప్రతి ఏడాదీ పెట్టుబడి సాయం అందిస్తాం.
* మూడు ఇన్ స్టాల్ మెంట్ల ద్వారా డబ్బు అందుతుంది.
* చిన్న, సన్నకారు రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి నేరుగా డబ్బు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
IC - Shoora EB5 Banner Ad
Garudavega Banner Ad
Journalist Diary: RGV On KCR Biopic- Tiger KCR- The Aggres..
Journalist Diary: RGV On KCR Biopic- Tiger KCR- The Aggressive Gandhi
YS Jagan visits Apollo Hospital and consoles Chandramouli..
YS Jagan visits Apollo Hospital and consoles Chandramouli
Watch: Ali and his family with Salman Khan on the sets of ..
Watch: Ali and his family with Salman Khan on the sets of Dabangg 3
YS Vijayamma Celebrates Birthday With Family- YS Jagan, Sh..
YS Vijayamma Celebrates Birthday With Family- YS Jagan, Sharmila, YS Bharathi
Cricket legend Brian Lara special Birthday wishes to Telug..
Cricket legend Brian Lara special Birthday wishes to Telugu Anchor Vindhya
JERSEY Vs Kanchana 3 Public Talk- Nani, Raghava Lawrence..
JERSEY Vs Kanchana 3 Public Talk- Nani, Raghava Lawrence
Priyamani's Sirivennala Teaser..
Priyamani's Sirivennala Teaser
Viral video: Qatar sociologist teaches Muslim men how to b..
Viral video: Qatar sociologist teaches Muslim men how to beat women correctly
Everest Anchuna Video Song Preview: Maharshi Movie- Mahesh..
Everest Anchuna Video Song Preview: Maharshi Movie- Mahesh Babu, Pooja Hegde
Ayogya Official Trailer- Vishal, Raashi Khanna..
Ayogya Official Trailer- Vishal, Raashi Khanna
Maganti Rupa Reacts After Her Road Accident..
Maganti Rupa Reacts After Her Road Accident
Retired IAS officers Condemn Chandrababu's Remarks..
Retired IAS officers Condemn Chandrababu's Remarks
Viral: Pre Wedding Video Goes Wrong; Couple Falls Into Riv..
Viral: Pre Wedding Video Goes Wrong; Couple Falls Into River
Tammareddy Responds on Pawan Kalyan & Ali Controversy..
Tammareddy Responds on Pawan Kalyan & Ali Controversy
Woman attacks husband over his second marriage..
Woman attacks husband over his second marriage
Watch: Jabardasth Karthik Imitates YS Jagan In A public Ev..
Watch: Jabardasth Karthik Imitates YS Jagan In A public Event
TDP Maganti Roopa Sustains Little Injuries In Road Acciden..
TDP Maganti Roopa Sustains Little Injuries In Road Accident
Police speed up Vizag B-Tech girl student Jyotsna murder c..
Police speed up Vizag B-Tech girl student Jyotsna murder case
Hardik Patel SLAPPED during a public rally..
Hardik Patel SLAPPED during a public rally
Lok Sabha Elections 2019: KCR: The face of Telangana movem..
Lok Sabha Elections 2019: KCR: The face of Telangana movement