బీజేపీపై మండిపడ్డ మమతా బెనర్జీ.. రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తున్నారని ఆగ్రహం!
- దేశంలో ఎవ్వరినీ విడిచిపెట్టలేదు
- బీజేపీ నేతలు భయపడ్డారా? అంటూ ప్రశ్న
- ట్విట్టర్ లో స్పందించిన బెంగాల్ సీఎం
ఈరోజు ట్విట్టర్ లో మమతా బెనర్జీ స్పందిస్తూ..‘అఖిలేశ్ నుంచి మాయావతి వరకూ, తూర్పు నుంచి పడమర, ఉత్తరం నుంచి దక్షిణం వరకూ బీజేపీ ఎవ్వరినీ విడిచిపెట్టలేదు. రాజకీయ వేధింపులకు గురిచేస్తున్నారు. బీజేపీ నేతలు భయపడ్డారా? ఆశలు సన్నగిల్లాయా?’ అని ట్వీట్ చేశారు.