Hyderabad: బ్రేకింగ్... హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వద్దకు బయలుదేరిన వైఎస్ షర్మిళ

  • అంజనీ కుమార్ అపాయింట్ మెంట్ కోరిన షర్మిళ
  • వెంటనే అంగీకరించిన హైదరాబాద్ సీపీ
  • కాసేపట్లో భేటీ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిళ మరికాసేపట్లో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ను కలవనున్నారు. ఈ ఉదయం షర్మిళ, సీపీ అంజనీ కుమార్ అపాయింట్ మెంట్ కోరగా, ఆయన వెంటనే అంగీకరించారు. పలువురు వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేతలతో కలిసి కమిషనర్‌ ను షర్మిళ కలవనున్నారు. ఈ భేటీ ఎందు నిమిత్తమో వెల్లడి కాలేదుగానీ, భేటీ అనంతరం వివరాలను షర్మిళ స్వయంగా మీడియాకు వెల్లడిస్తారని వైసీపీ వర్గాలు తెలిపాయి.   

  • Loading...

More Telugu News