Nokia 9 PureView: వెనుక వైపు ఐదు కెమెరాలతో రానున్న నోకియా 9ప్యూర్ వ్యూ

  • 5 కెమెరాలతో 'నోకియా 9 ప్యూర్ వ్యూ'
  • ఈనెల చివరలో విడుదల అయ్యే అవకాశం
  • ఆకట్టుకునే ఫీచర్లతో రానున్న స్మార్ట్ ఫోన్
హెచ్.ఎం.డీ గ్లోబల్ సంస్థ త్వరలో తన నూతన ఫ్లాగ్ షిప్ ని విడుదల చేయనుంది. వెనక వైపు 5 కెమెరాలతో 'నోకియా 9 ప్యూర్ వ్యూ' పేరిట విడుదల కానున్న ఈ ఫోన్, ఈనెల చివరలో విడుదల అయ్యే అవకాశం ఉంది. 5.9" హెచ్డీ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ లాంటి ఆకట్టుకునే ఫీచర్లు దీనిలో ఉన్నాయి. 'ఆండ్రాయిడ్ 9పై' ఆపరేటింగ్ సిస్టంపై ఇది పని చేస్తుంది. భారీ బ్యాటరీ (4150ఎంఏహెచ్), ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాంటి అనేక ఫీచర్లతో రానున్న ఈ ఫోన్ పూర్తి వివరాలని ఈనెల చివరి నాటికి సంస్థ ప్రకటించనుంది.
Nokia 9 PureView
nokia
smartphone
Tech-News
technology
hmd global

More Telugu News