Telangana: 2019లో పండగలు ..సెలవులు ఇవిగో!

  • జనవరి 15న సంక్రాంతి
  • ఏప్రిల్ 6న ఉగాది
  • సెప్టెంబర్ 2న వినాయక చవితి
  • అక్టోబర్ 8న దసరా, 27న దీపావళి

కొత్త సంవత్సరం వచ్చేసింది. ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకలను వైభవంగా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో 2019లో వచ్చే సెలవులను ఓ సారి పరిశీలిస్తే...

జనవరి 1, మంగళవారం - నూతన సంవత్సరం
జనవరి 14, సోమవారం - భోగి
జనవరి 15, మంగళవారం - సంక్రాంతి
జనవరి 26, శనివారం - గణతంత్ర దినోత్సవం
మార్చి 4, సోమవారం - మహా శివరాత్రి
మార్చి 21, గురువారం - హోలీ
ఏప్రిల్ 5, సోమవారం - బాబూ జగ్జీవన్ రామ్ జయంతి (తెలంగాణకు మాత్రమే)
ఏప్రిల్ 6, శనివారం - ఉగాది
ఏప్రిల్ 14, ఆదివారం - శ్రీరామనవమి, డాక్టర్ అంబేద్కర్ జయంతి
ఏప్రిల్ 19, శుక్రవారం - గుడ్ ఫ్రైడే
జూన్ 5, బుధవారం - రంజాన్
జూన్ 6, గురువారం - రంజాన్ మరుసటి రోజు (తెలంగాణలో మాత్రమే)
జూలై 29, సోమవారం - బోనాలు (తెలంగాణలో మాత్రమే)
ఆగస్ట్ 12, సోమవారం - బక్రీద్
ఆగస్ట్ 15, గురువారం - స్వాతంత్య్ర దినోత్సవం
ఆగస్ట్ 24, శనివారం - కృష్ణాష్టమి
సెప్టెంబర్ 2, సోమవారం - వినాయక చవితి
సెప్టెంబర్ 10, మంగళవారం - మొహర్రం
సెప్టెంబర్ 28, శనివారం - బతుకమ్మ సంబురాలు మొదలు (తెలంగాణలో మాత్రమే)
అక్టోబర్ 2, బుధవారం - మహాత్మాగాంధీ జయంతి
అక్టోబర్ 6, ఆదివారం - దుర్గాష్టమి
అక్టోబర్ 8, మంగళవారం - దసరా
అక్టోబర్ 27, ఆదివారం - దీపావళి
నవంబర్ 10, ఆదివారం - మిలాద్
నవంబర్ 11, సోమవారం - గురునానక్ జయంతి
డిసెంబర్ 25, బుధవారం - క్రిస్మస్

  • Loading...

More Telugu News