kapil sharma: గిన్నీ చత్రథ్ ను పెళ్లాడిన కపిల్ శర్మ

  • పంజాబ్ లోని అమృత్ సర్ లో వివాహ వేడుక
  • హాజరైన కుటుంబసభ్యులు, బంధుమిత్రులు
  • ఫొటోను అభిమానులతో పంచుకున్న కపిల్ శర్మ
ప్రముఖ టీవీ హోస్ట్, నటుడు కపిల్ శర్మ ఒకింటివాడయ్యాడు. తన ప్రియురాలు తిన్నీ చత్రథ్ ను పెళ్లాడాడు. తన భార్యతో కలసి ఉన్న ఫొటోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఫొటోను చూసిన అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పంజాబ్ లోని అమృత్ సర్ లో వీరి వివాహం జరిగింది. ఇరువురి కుటుంబాలు, బంధుమిత్రులు ఈ వివాహానికి హాజరయ్యారు. కపిల్ శర్మ, గిన్నీ చత్రథ్ లు చాలా కాలంగా డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. 
kapil sharma
ginny chatrath
marriage

More Telugu News