Rajasthan: రాజస్థాన్ లో కాంగ్రెస్ దే అధికారం: ఇండియా టుడే, టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్

  • కాంగ్రెస్ కు 119 నుంచి 141 వస్తాయన్న ఇండియా టుడే
  • కాంగ్రెస్ కు 105 స్థానాలు వస్తాయన్న టైమ్స్ నౌ
  • బీజేపీకి 85 సీట్లు వస్తాయన్న టైమ్స్ నౌ
రాజస్థాన్ లో బీజేపీ పాలన అంతం కానుందని... కాంగ్రెస్ పార్టీ అధికార పీఠాన్ని అధిష్టించబోతోందని ఇండియా టుడే, టైమ్స్ నౌలు తమ ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడించాయి. 199 అసెంబ్లీ స్థానాలు గల రాజస్థాన్ లో 100 సీట్లను గెలుచుకునే పార్టీ అధికారంలోకి వస్తుంది.

ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్:
  • బీజేపీ: 55 నుంచి 72
  • కాంగ్రెస్: 119 నుంచి 141
  • బీఎస్పీ: 1 నుంచి 3
  • ఇతరులు: 3 నుంచి 8.

టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్:
బీజేపీ: 85. కాంగ్రెస్: 105. బీఎస్పీ: 2. ఇతరులు: 7. 
Rajasthan
exit polls
times now
india today

More Telugu News