KTR: కేటీఆర్ కు ఉన్న ఫోన్ నంబర్లు ఇవే: బయటపెట్టిన లగడపాటి

  • రెండు నంబర్లు బయటపెట్టిన లగడపాటి
  • 9490866666 నంబర్ నుంచి చాటింగ్
  • 8096699999 నంబర్ కూడా ఉందన్న లగడపాటి
తాను చేసిన సర్వే బోగస్ సర్వే అంటూ టీఆర్ఎస్ యువనేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఈ ఉదయం తీవ్రంగా మండిపడిన లగడపాటి రాజగోపాల్, కేటీఆర్ కు తనకు మధ్య జరిగిన వాట్స్ యాప్ చాటింగ్ ను మొత్తం బయటపెట్టారు. ఆయన ఫోన్ నంబర్లను కూడా లగడపాటి బయటపెట్టడం గమనార్హం. కేటీఆర్ వాట్స్ యాప్ నంబర్ ను మీడియాకు చెబుతూ, 9490866666 నంబర్ నుంచి ఆయన తనతో చాటింగ్ చేశారని, ఆయన వద్ద 8096699999 నంబర్ కూడా ఉందని చెప్పుకొచ్చారు. తామిద్దరి మధ్యా జరిగిన చాటింగ్ వివరాలంటూ పలు కీలకాంశాలను ఆయన చెప్పుకొచ్చారు.
KTR
Lagadapati
Cell phone
Number

More Telugu News