Mukesh Ambani: అంబానీ ఇంట పెళ్లి బాజాలు... మెరిసిపోతున్న ఇషా!

  • ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి
  • గ్రహ శాంతి పూజలు చేసిన ఇషా
  • సవ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసిన డ్రెస్ తో ఇషా
భారత వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ వివాహం ఆనంద్ పిరామల్ తో వచ్చే నెల 12న వైభవంగా జరుగనుండగా, వారి ఇంట పెళ్లి సందడి ఇప్పటికే మొదలైపోయింది. గ్రహ శాంతి పూజ జరుగగా, సవ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసిన సంప్రదాయ దుస్తుల్లో ఇషా మెరిసిపోయింది. ఈ డ్రస్ లో ఇషా ఉన్న చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చేతిలో ప్రింట్, ఎంబ్రాయిడరీ చేసిన లెహంగాతో పాటు బందేజ్ దుపట్టాతో ఉన్న ఇషా చిత్రాన్ని మీరూ చూడవచ్చు. మెడలో డైమండ్స్, జాంబియన్ ఎమరాల్డ్ పొదిగిన నక్లెస్ ను ఈ సందర్భంగా ఆమె ధరించింది.
Mukesh Ambani
Esha Ambani
Marriage
Grah Puja
Derss
Social Media

More Telugu News