TTD: సండ్ర వెంకటవీరయ్య రాజీనామాను ఆమోదించిన టీటీడీ!

  • తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో నిర్ణయం
  • సత్తుపల్లి నుంచి పోటీచేస్తున్న నేత
  • ముందుజాగ్రత్తగా పదవికి రాజీనామా
తెలంగాణ టీడీపీ నేత సండ్ర వెంకట వీరయ్య తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి సభ్యత్వం నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం ఆయన తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీలో సభ్యుడిగా ఉంటే నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉండటంతో ఆయన ఇటీవల రాజీనామా చేశారు. కాగా, సండ్ర వీరయ్య చేసిన రాజీనామాను తిరుమల తిరుపతి దేవస్థానం ఆమోదించింది.
TTD
sattupalli
sandra veerayya
resign
Telugudesam

More Telugu News