Sania Mirza: కుమారుడితో సానియా మీర్జా.. ఫొటోలు వైరల్!

  • కుమారునికి జన్మనిచ్చిన సానియా
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫోటోలు
  • కుమారునికి ఇజాన్ మిర్జా మాలిక్ గా నామకరణం
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇటీవలే హైద‌రాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో కుమారునికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సానియా తన ఒడిలో కుమారుడిని ఎత్తుకుని ఆస్పత్రి నుంచి బ‌య‌ట‌కు వెళుతున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా, సానియా మీర్జా తన కుమారునికి ఇజాన్ మిర్జా మాలిక్ అనే పేరు పెట్టారు.
Sania Mirza
tennis
Hyderabad
India
Pakistan

More Telugu News