చంద్రబాబుకు సాదర స్వాగతం పలికిన మాయావతి.. ప్రాంతీయ పార్టీలు బలపడాలని ఆకాంక్ష
- ప్రాంతీయ పార్టీలు బలపడాలన్న మాయావతి
- కాంగ్రెస్‌తో విభేదించడంపై ప్రత్యేక చర్చ
- కారు దాకా వచ్చి సాగనంపిన మాయావతి
ఈ భేటీలో ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో బీఎస్పీ విభేదించడంపై చంద్రబాబు ప్రత్యేకంగా చర్చించినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో కలిసి పనిచేద్దామని చంద్రబాబుకు మాయావతి చెప్పినట్టు సమాచారం. భేటి అనంతరం కూడా చంద్రబాబును ఆమె కారు దాకా వచ్చి సాగనంపినట్టు తెలుస్తోంది.