Chandrababu: గవర్నర్ పై పోరాటం.. రేపు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు

  • జాతీయ నేతలను కలవనున్న చంద్రబాబు
  • గవర్నర్ తీరుపై జాతీయస్థాయిలో గళమెత్తనున్న బాబు
  • రేపు మధ్యాహ్నం నేషనల్ మీడియాతో సమావేశం
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. అందుబాటులో ఉన్న జాతీయ నేతలను ఆయన కలవనున్నట్టు సమాచారం. గవర్నర్ నరసింహన్ తీరును నిరసిస్తూ జాతీయ స్థాయిలో చంద్రబాబు గళమెత్తనున్నారు. ఢిల్లీలోని కానిస్టిట్యూషనల్ క్లబ్ లో రేపు మధ్యాహ్నం మూడు గంటలకు జాతీయ మీడియాతో ఏర్పాటు చేసే సమావేశంలో చంద్రబాబు మాట్లాడనున్నారు.
 
Chandrababu
delhi
govenor narasimhan

More Telugu News